kntv
kntv

వైసీపీకి రాజీనామా.. టీడీపీలో చేరిక

11 hours ago

తలుపుల మేజర్ పంచాయతీ పరిధిలోని మాడిక వాండ్లపల్లికి చెందిన పూల భాస్కర్ రెడ్డి, పూల బజార్‌కు చెందిన గౌస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ఉబ్బర రఘునాథరెడ్డి వారికి టీడీపీ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.