kntv
kntv

కమల్‌హాసన్‌కు చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు

6 hours ago

సీనియర్ నటుడు కమల్‌హాసన్‌కు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలా కాలం తర్వాత కలుసుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నా మని పేర్కొన్నారు. ఇప్పటికీ కమల్‌హాసన్‌లో నేర్చుకోవాలనే ఆసక్తి, కొత్త విషయా లు తెలుసుకోవాలనే తపన అలాగే ఉన్నాయని ప్రశంసించారు. ఆయనకు మం చి ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.