kntv
kntv

స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకాలు

55 minutes ago

స్విమ్మింగ్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ధినిధి దేశింఘు రెండు కాంస్య పతకా లు, తీర్థంక్ పెగు ఒక కాంస్య పతకం సాధించారు. ఏ వయసు విభాగంలోనైనా ప్రపంచ స్థాయిలో స్విమ్మింగ్‌లో భారత్‌కు ఇవే తొలి పతకాలు కావడం విశేషం.