kntv
kntv

వెంకీ సినిమా నుంచి -దివ్వికి దివ్వికి సాంగ్ ప్రోమో విడుదల

11 minutes ago

వెంకటేశ్, నందమూరి కళ్యాణ్ హీరోలుగా నటిస్తున్న చిత్రంలోని ‘దివ్వికి దివ్వికి’ పాటతో మ్యూజికల్ సెలబ్రేషన్స్ ప్రారంభం కానున్నాయి. ఈ పాట ప్రోమో ఈరో జు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. రేపు పూర్తి లిరికల్ వీడియో విడుదల చేయనున్నారు. ఈ సినిమా 2027 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.