kntv
kntv

సర్పంచ్ అభ్యర్థిగా గూడవల్లి గణేష్...

13 minutes ago

కంచికచర్ల: మేజర్ పంచాయతీ కూటమి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గూడవల్లి గణేష్ శుక్రవారం  నాయకులతో కలిసి పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ మేజర్ పంచాయతీ అయినా కంచికచర్ల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
ప్రపంచంలో ఐదో స్థానానికి చేరిన భారత NSE

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment