kntv
kntv

విద్యార్థులతో సరదాగా గడిపిన నాగచైతన్య..

26 minutes ago

‘చలో పఢావే’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో యువసామ్రాట్ నాగచైతన్య పాల్గొ న్నారు. రామచంద్ర కాలేజీ విద్యార్థులతో సరదాగా ముచ్చటిస్తూ సందడి చేశారు. నాగచైతన్య నటిస్తున్న ‘వృషకర్మ’ చిత్రం డిసెంబర్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.