kntv
kntv

అపోలో ఆరంభ్ ప్రారంభోత్సవానికి స్మృతి ఇరానీ

34 minutes ago

ఆంధ్రప్రదేశ్.. దేశంలోని తల్లులు, పిల్లల ఆరోగ్యమే లక్ష్యంగా అపోలో ఫౌండేషన్ చేపట్టిన ‘అపోలో ఆరంభ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఆరోగ్యవంతమైన పిల్లల పెంపకం, తల్లుల సాధికారత, కుటుంబాలకు మెరుగైన భవిష్యత్తు అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం.