kntv
kntv

ఉగ్రవాదులను అమరవీరులుగా పేర్కొన్న పాక్ ప్రధాని

19 minutes ago

 

 
 

కుల్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ మహమ్మద్ లతీఫ్ భట్ హతమైన కొద్ది రోజులకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మృతి చెందిన ఉగ్రవాదులను ‘అమరవీరులు’గా అభివర్ణించారు. అయితే లతీఫ్ భట్ పేరు, కుల్గామ్ ఎన్‌కౌంటర్‌ను ఆయన ప్రస్తావించలేదు.

 
Click here to Read More
Previous Article
విద్యార్థులతో సరదాగా గడిపిన నాగచైతన్య..
Next Article
క్షీరాబ్ధి ద్వాదశి-తులసి వివాహం ప్రాముఖ్యత, పూజా విధానం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment