kntv
kntv

ఆరూరు సర్పంచిగా బరిలో పెరిక్కారు సురేంద్ర రెడ్డి*

12 minutes ago

ఆరూరు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. సర్పంచ్ పదవికి పెరిక్కారు సురేంద్ర రెడ్డి పోటీ చేస్తుండటంతో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. గ్రామ ప్రజల ఆశీర్వాదంతో బలపరచిన అభ్యర్థిగా ఆయన ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల అధికారులు ఆయనకు 'ఉంగరం' గుర్తు కేటాయించారు.

Click here to Read More
Previous Article
అచ్చంపేట సీఎం సభలో అపశ్రుతులు- కూలిన గేట్లు
Next Article
రాష్ట్రస్థాయిక్రికెట్ లో అరవపాలెం విద్యార్థి సత్తా

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment