kntv
kntv

ఎల్లూరు సర్పంచిగా కమతం నాగమణి అఖండ విజయం

8 minutes ago

చిట్టమూరు మండలం ఎల్లూరు  గ్రామ పంచాయతీ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమతం నాగమణి 65 ఓట్లతో అఖండ మెజారిటీ సాధించారు ఉప సర్పంచ్ గా యాటగిరి మీనాను ఎన్నుకోవడం జరిగింది. తనను అఖండ మెజారిటీతో గెలిపించిన ఎల్లూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అని సర్పంచి  నాగమణి తెలియజేశారు