శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sitting Raises The Risk Of Heart Disease : గంటల తరబడి కూర్చుని ఉంటే గుండె ప్రమాదంలో: నిపుణుల హెచ్చరిక

    1 నెల క్రితం

    ప్రస్తుతం చాలా మంది బిజీ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతున్నారు. ఎక్కువ మంది రోజుకు 8–10 గంటలు ఆఫీసులో కూర్చుని పనిచేస్తున్నారు. ఇంటికి వెళ్లినా ఫోన్లలో రీల్స్ చూడడం, టీవీ లేదా కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చోవడం వంటి ఆచారాలు కొనసాగుతాయి. ఇది నిపుణుల ప్రకారం ఆరోగ్యానికి చాలా హానికరం.   

    లెంగ్‌థీగా కూర్చుని పని చేయడం వల్ల రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. దీర్ఘకాలంలో ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడానికి, గుండెపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడడానికి అవకాశం పెరుగుతుంది. దీనివల్ల గుండె సంబంధిత వ్యాధులు, ముఖ్యంగా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయని కార్డియాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు ఈ రోజుల్లో ప్రజలకి పెద్ద భయం అయింది.

     గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు, రోజూ పనిచేసే పద్ధతిలో చిన్న మార్పులు చేసుకోవడం కూడా అవసరం.

    ప్రతి 1–2 గంటలకు లిఫ్ట్/కూర్చో స్థానంలో నిలబడడం

    చిన్న వాకింగ్ బ్రేక్‌లు తీసుకోవడం – 5–10 నిమిషాలు

    సరైన పోజిషన్‌లో కూర్చోవడం – వెన్నెముకకు సరైన సపోర్ట్

    పరిమితి మేర ఫోన్ల స్క్రీన్ లేదా టీవీ ఉపయోగం

    నిరంతర హైడ్రేషన్ – రోజులో కనీసం 2 లీటర్లు నీరు

    నిపుణుల ప్రకారం, ఈ ఫార్ములా పాటిస్తే కూర్చున్న జీవనశైలి వల్ల వచ్చే గుండె సమస్యలను తక్కువ చేసి, హార్ట్ ఫంక్షన్ సేఫ్‌గా ఉంచవచ్చు.

     

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Govt Blocks 87 Illegal Loan Lending Applications : 87 అక్రమ రుణ యాప్స్‌పై కేంద్రం భారీ కత్తి: IT యాక్ట్ 69A కింద బ్లాక్
    తర్వాత ఆర్టికల్
    Dulquer Salmaan’s shocking comments : బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన దుల్కర్ సల్మాన్

    సంబంధిత హెల్త్ & లైఫ్ స్టైల్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి