శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Sirish’s Grand Groom Ceremony Celebrated in Splendour : అల్లు ఇంట పెళ్లి సందడి.. శిరీష్ పెళ్లికొడుకు వేడుక వైభవం

    1 hour ago

    టాలీవుడ్ యువ హీరో, Allu Sirish త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. Allu Arjun సోదరుడైన శిరీష్, తన ప్రేయసి నయనికా రెడ్డితో మార్చి 6న వివాహం చేసుకోనున్నారు. ఇప్పటికే అల్లు కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆదివారం శిరీష్‌ను పెళ్లికొడుకును చేసే వేడుక వైభవంగా నిర్వహించగా, ఆ ఫొటోలను ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.

    ఈ వేడుకకు. అలాగే Ram Charan–ఉపాసన దంపతులు, Nandamuri Balakrishna సతీమణి వసుంధర, అల్లు అర్జున్–స్నేహా రెడ్డి తదితరులు పాల్గొని కాబోయే వరుడికి ఆశీర్వాదాలు అందించారు. అంతకుముందే శిరీష్ నివాసంలో పసుపు దంచే కార్యక్రమంతో పెళ్లి పనులు సాంప్రదాయబద్ధంగా ప్రారంభమయ్యాయి.

    మార్చి 6న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం జరగనుంది. అయితే సినీ ప్రముఖుల కోసం మార్చి 2న Allu Studiosలో భారీ ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు శిరీష్ వెల్లడించారు. ఇదే సమయంలో, ఫిబ్రవరి 26న ఉదయపూర్‌లో వివాహం చేసుకున్న విజయ్–రష్మిక జంట మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనుంది.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    As Bitcoin Volatility Persists, Investors Turn To Stablecoins & DeFi: What You Need To Know
    తర్వాత ఆర్టికల్
    T20 WC semi-final schedule, dates, times, venues — All you need to know

    సంబంధిత సినిమా అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి