kntv
kntv

భారత్ నంబర్-1 స్థానం ప్రమాదంలో.. ఇంగ్లండ్‌కు ఛాన్స్!

3 weeks ago

టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోసం ఇంగ్లండ్ కీలక మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఇంగ్లండ్ ప్రపంచ నంబర్-1 టీ20 జట్టుగా అవతరిస్తుంది. దీంతో భారత్‌ వరుసగా 1,605 రోజులుగా కొనసాగిస్తున్న అగ్రస్థాన ఆధిపత్యానికి ముగింపు పలకనుంది.

Click here to Read More
Previous Article
మోదీ హయాంలో 25 కోట్లు పేదరికం నుంచి బయటపడ్డారు: లక్సన్
Next Article
వింబుల్డన్‌లో సచిన్-ఫెడరర్ కలయిక.. వైరల్ మూమెంట్!

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment