kntv
kntv

వింబుల్డన్‌లో సచిన్-ఫెడరర్ కలయిక.. వైరల్ మూమెంట్!

3 weeks ago

క్రీడా ప్రపంచంలోని ఇద్దరు దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రోజర్ ఫెడరర్ వింబుల్డన్ వేదికగా మరోసారి కలుసుకుని అభిమానులను అలరించారు. క్రికెట్, టెన్నిస్‌కు ప్రతీకలైన ఈ లెజెండ్స్ ఆత్మీయంగా పలకరించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. "రెండు క్రీడలు.. ఇద్దరు లెజెండ్స్.. ఒకే పరస్పర గౌరవం" అంటూ ఈ ఫొటో వైరల్ అవుతోంది.

Click here to Read More
Previous Article
భారత్ నంబర్-1 స్థానం ప్రమాదంలో.. ఇంగ్లండ్‌కు ఛాన్స్!
Next Article
రాజ్యసభలో రెండొంతుల మెజారిటీకి బీజేపీ చేరువ

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment