kntv
kntv

కంచికచర్ల మండలంలో 119 నామినేషన్ లు

1 hour ago

 కంచికచర్ల మండలంలో ఎంపీటీసీ స్థానాలకు మొత్తం 119 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి బాలాజీ కుమార్ తెలిపారు. వీరిలో టీడీపీ నుంచి 44 మంది, వైఎస్సార్‌సీపీ నుంచి 53 మంది, జనసేన నుంచి ఆరుగురు, బీజేపీ నుంచి ముగ్గురు, బీఎస్పీ నుంచి ఒకరు, స్వతంత్ర అభ్యర్థులు 12 మంది ఉన్నట్లు వెల్లడించారు. 

Click here to Read More
Previous Article
అరుణాచల్ సరిహద్దులో చైనా సైన్యంతో ముఖాముఖి: ఐటీబీపీ చీఫ్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment