kntv
kntv

భారత్‌లో తొలిసారి జపాన్ ఎఫ్-2.. వీర్ గార్డియన్-26

3 weeks ago

భారత్‌లో తొలిసారి జపాన్ ఎఫ్-2 యుద్ధవిమానం మోహరించింది. ‘వీర్ గార్డియ న్-26’ సంయుక్త విన్యాసాల్లో భారత వైమానిక దళంతో కలిసి జపాన్ వైమానిక ద ళం శిక్షణ నిర్వహిస్తోంది. ఇరు దేశాల వైమానిక దళాల మధ్య పరస్పర అవగా హన, వ్యూహాత్మక సామర్థ్యాలు, రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడ మే లక్ష్యం.

Click here to Read More
Previous Article
సూర్య కొత్త సినిమాకు ‘సీన్’ టైటిల్.. దీపావళికి విడుదల
Next Article
గుజరాత్ బృందం ప్రశంసించిన ఏపీ సహజ వ్యవసాయ విధానం

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment