kntv
kntv

చిరంజీవితో సింగీతం ‘భూలోకవీరుడు’ ఎందుకు ఆగిపోయింది?

38 minutes ago

 

ప్రయోగాత్మక చిత్రాలకు పేరుగాంచిన సింగీతం శ్రీనివాసరావు కెరీర్‌లో ‘భూలోక వీరుడు’ ఓ ఆసక్తికర ప్రాజెక్ట్. 1996లో చిరంజీవి హీరోగా, టబు కథానాయికగా, ఇళ యరాజా సంగీతంతో ఈ సినిమా మొదలైంది. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాక కథ, గ్రాఫిక్స్, బడ్జెట్ సమస్యలతో ఆగిపోయింది.