kntv
kntv

వెదుళ్ళ చెరువు 2వ వార్డ్ టిడిపి అభ్యర్థి తగరం అంకయ్య విజయం

2 hours ago

వెలిగండ్ల మండలం వెదుళ్ళచెరువు గ్రామంలో   డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేష్ రెడ్డి బలపరిచిన టిడిపి అభ్యర్థి తగరం అంకయ్య 2 వ వార్డు 47 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ఓటర్లందకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు