kntv
kntv

మిషన్ శక్తిశాట్ టాప్-20లో జెస్సీకి పవన్ అభినందనలు

4 weeks ago

ప్రపంచ తొలి బాలికల చంద్ర క్యూబ్‌సాట్ మిషన్ 'మిషన్ శక్తిశాట్' కోసం భారత్ టాప్-20లో ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సీకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆమె ప్రయాణం ప్రతి బాలికకు స్ఫూర్తిదాయకమని, మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రం, దేశానికి గర్వకారణం కావాలని ఆకాంక్షించారు.