kntv
kntv

ఆర్బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 25 బీపీఎస్ పెంపు

46 minutes ago

ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 5.50 శాతానికి చేర్చింది. అక్టో బర్ 5-7 మధ్య జరిగిన ద్రవ్య విధాన సమావేశం అనంతరం ఈ నిర్ణయం వెలువ డింది. దీంతో ఫ్లోటింగ్ రేటు రుణాల ఈఎంఐలు పెరిగే అవకాశం ఉండగా, ఎఫ్‌డీ లపై అధిక వడ్డీ లభించవచ్చు.

Click here to Read More
Previous Article
పాన్ కార్డులో ఫొటో పాత ఇంటి నుంచే ఇలా అప్‌డేట్ చేసుకోండి
Next Article
ఢిల్లీలో శ్రీ వినాయక ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment