kntv
kntv

పాన్ కార్డులో ఫొటో పాత ఇంటి నుంచే ఇలా అప్‌డేట్ చేసుకోండి

33 minutes ago

పాన్ కార్డులో ఫొటో పాతబడిపోయినా, ప్రస్తుత రూపంతో సరిపోలకపోయినా ఇం టి నుంచే ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు. Protean లేదా UTIITSL పోర్టల్‌లో PAN Correction ఎంచుకుని Form 49Aలో వివరాలు నమోదు చేయాలి. తాజా ఫొటో, గుర్తింపు పత్రాలు అప్‌లోడ్ చేసి రుసుము చెల్లించాలి. అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను భద్రపరుచుకోవాలి.