kntv
kntv

ఏపి కి కేంద్రం బిగ్ బూస్టర్ రూ. 2545 కోట్ల VB-GRAM నిధులు

3 weeks ago

కేంద్రం ఏపీకి VB-GRAM-G కింద రూ.2,545.50 కోట్ల తొలి విడత నిధులు విడుదల చేసింది. ఇందులో కూలీల వేతనాలకు రూ.1,414.16 కోట్లు, మెటీరియల్ వ్యయాలకు రూ.942.77 కోట్లు కేటాయించారు. దీనివల్ల పల్లెల్లో ఉపాధి పెరగడమే కాకుండా, శాశ్వత ఆస్తుల నిర్మాణం జరిగి మౌలిక సదుపాయాలు మెరుగవుతాయి.కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు.