kntv
kntv

వెదుళ్ళ చెరువు 3వ వార్డు58 మెజార్టీ టిడిపి అభ్యర్థి విజయ

3 hours ago

వెలిగండ్ల మండలం వెదుళ్ళచెరువు గ్రామంలో టిడిపి  డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేష్ రెడ్డి బలపరిచిన టిడిపి అభ్యర్థి 3 వ వార్డు సంపత్ రాజగోపాల్ 58 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు అవార్డు ఓటర్లందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు