kntv
kntv

వైసీపీ సర్పంచ్ అభ్యర్థి పాలగిరి చిన్న అల్లురాజు విజయం304

16 minutes ago

సీతారామపురం (Srpuram) పంచాయతీలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి పాలగిరి చిన్న అల్లురాజు ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 304 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ అభివృద్ధి ప్రధాన దెయ్యం గా తెలిపారు.

Click here to Read More
Previous Article
వైసీపీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు....

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment