kntv
kntv

వైసీపీ సర్పంచ్ అభ్యర్థి గెలుపు....

10 minutes ago

కంచికచర్ల మేజర్ పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అల్లాడి కోటేశ్వరావు భారీ మెజార్టీతో గెలుపొందారు. 1608 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వైసిపి 07 వార్డులు, టిడిపి 12 వార్డులు, ఇండిపెండెంట్ 1 వార్డు గెలుపొందగా సర్పంచ్ అభ్యర్థిగా వైసిపి బలపరిచిన అభ్యర్థి అల్లడు కోటేశ్వరావు భారీ మెజార్టీతో గెలుపొందారు.

Click here to Read More
Previous Article
కోసిగి సర్పంచ్‌గా లవకుశ ఈరన్న ఘన విజయం
Next Article
వైసీపీ సర్పంచ్ అభ్యర్థి పాలగిరి చిన్న అల్లురాజు విజయం304

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment