kntv
kntv

గుడివాడ-విజయవాడ హైర్ బస్సు డ్రైవర్ పై దాడి?43 బస్సులు?

2 months ago

గుడివాడ-విజయవాడ హైర్ బస్ డ్రైవర్ దుర్గారావుపై మానికొండ వద్ద జరిగిన దాడికి నిరసనగా గుడివాడ డిపోలో 43 బస్సులను నిలిపివేసి కార్మికులు బంద్ చేపట్టారు. కానూరు వద్ద ఓ యువకుడు, అతని కుటుంబ సభ్యులు డ్రైవర్‌పై దాడి చేశారు.దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునే వరకు బంద్ కొనసాగిస్తామని, డ్రైవర్లకు రక్షణ కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన.