kntv
kntv

'లెనిన్' విజయంపై నాగార్జున హర్షం.. అఖిల్‌కు ప్రశంసలు

1 hour ago

'లెనిన్' చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుత స్పందనపై నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అఖిల్ అక్కినేని నటనకు లభిస్తున్న ప్రశంసలు ఎంతో సంతోషంగా ఉన్నాయని పేర్కొన్నారు. దర్శకుడు వంశీ, భాగ్యశ్రీ బోర్సే, థమన్‌తో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలియజేస్తూ #BlockbusterLenin అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Click here to Read More
Previous Article
రాజ్యసభలో రెండొంతుల మెజారిటీకి బీజేపీ చేరువ
Next Article
గుడివాడ-విజయవాడ హైర్ బస్సు డ్రైవర్ పై దాడి?43 బస్సులు?

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment