kntv
kntv

45 రోజుల శిక్షణలో ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ

51 minutes ago

సీతారామపురం తహసీల్దార్‌గా 45 రోజుల శిక్షణ ముగించుకున్న ట్రైనీ కలెక్టర్ పవన్ తేజను శనివారం రెవెన్యూ సిబ్బంది, మీడియా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. స్వల్ప వ్యవధిలోనే ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చూపిన చొరవను కొనియాడారు. తహసీల్దార్ ఫజిహా, సిబ్బంది పాల్గొని ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
సుండుపల్లివాసి కువైట్ లో మృతి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment