kntv
kntv

వైసిపి6 వ సెగ్మెంట్ అభ్యర్థి నామినేషన్...

1 hour ago

మండల కేంద్రమైన కంచికచర్ల గ్రామంలో అంబేద్కర్ కాలనీ నుండి ర్యాలీగా నాయకులు కార్యకర్తలు కలిసి చెవిటికల్లు సెంటర్కు చేరుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని 6వ సెగ్మెంట్ వైసిపి అభ్యర్థిగా అమర్లపూడి బిక్షాలు (యోహాను) నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందించారు....