kntv
kntv

రాష్ట్రపతిని కలిసిన 66వ నేషనల్ డిఫెన్స్ కాలేజీ సభ్యులు

48 minutes ago

రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును 66వ నేషనల్ డిఫెన్స్ కాలేజీ కోర్సు అధ్యాపకులు, సభ్యులు కలిశారు. జాతీయ భద్రతకు సైనిక సామర్థ్యాలతో పాటు శాస్త్రీయ సంస్థలు, సాయుధ దళాల మధ్య సమన్వయం అవసరమని ఆమె పేర్కొన్నారు. ఆత్మనిర్భరతకు సాంకేతిక అభివృద్ధి కీలకమన్నారు.