kntv
kntv

వెదుళ్ళ చెరువు 8వ వార్డు టిడిపి అభ్యర్థి 106 మెజార్టీ

3 hours ago

వెలిగండ్ల మండలం వెదుళ్ళచెరువు గ్రామంలో టిడిపి  డీసీఎంఎస్ చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాజీ డిసిఎంఎస్ చైర్మన్ బీరం వెంకటేష్ రెడ్డి బలపరిచిన అభ్యర్థి 8వ వార్డు  చాగలమర్రి మరియమ్మ 106 భారీ మెజార్టీతో విజయం సాధించారు ఓటర్లందకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేశారు