శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    AP DCM PawanKalyan Serious Warning : విద్యా సంస్థలకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్.. పన్నుల విషయంలో రాజీ లేదన్న డిప్యూటీ సీఎం

    4 hours ago

    విద్యా సంస్థలు ఉచితంగా విద్యను అందించడం లేదని, ఫీజుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు చట్టబద్ధంగా చెల్లించాల్సిన పన్నులను తప్పించుకోవడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విద్యా రంగంలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

    పన్నుల ఎగవేతకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన పవన్ కళ్యాణ్, రాజకీయ అనుబంధాలు లేదా పదవులు ఎవరినీ రక్షించలేవని అన్నారు. ఎన్డీఏ కూటమికి చెందిన నేతలైనా సరే చట్టాన్ని ఉల్లంఘిస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూ, నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని హెచ్చరించారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    ICC suspends Cricket Canada after corruption allegations: What it means for players
    తర్వాత ఆర్టికల్
    Rs 23.6 Lakh Toyota Urban Cruiser Ebella: 6 EV Alternatives To Consider

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి