శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    YSRCP Launches Protest Campaign Against Chandrababu’s Two-Year Rule : "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో రాష్ట్రవ్యాప్త పోరాటానికి వైఎస్సార్సీపీ పిలుపు

    1 hour ago

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త Sajjala Ramakrishna Reddy రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ రెండేళ్ల పాలనకు వ్యతిరేకంగా "వెన్నుపోటుకు రెండేళ్లు" పేరుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పోస్టర్, బుక్‌లెట్‌ను ఆవిష్కరించిన ఆయన, ప్రభుత్వం హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. సంక్షేమ పథకాల కోతలు, నిరుద్యోగ సమస్యలు, డీఎస్సీ నియామకాల వివాదాలు వంటి అంశాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

     

    జూన్ 4న మండల కేంద్రాల్లో నిరసనలు, 8 మరియు 9 తేదీల్లో టౌన్‌హాల్ సమావేశాలు, 12న నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నట్లు సజ్జల వెల్లడించారు. మెగా డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో బయటపెట్టినా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రజలు, మేధావులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాలని ఆయన పిలుపునిచ్చారు. 

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Vashu Bhagnani recalls gifting cars to Govinda, David Dhawan after 'Coolie No 1'
    తర్వాత ఆర్టికల్
    US stock market today (June 1, 2026): S&P 500 hovers near record as Nvidia gains offset oil price worries

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి