శోధన

    వెబ్‌సైట్ భాషను ఎంచుకోండి

    జీడీపీఆర్ అనుగుణ్యత

    మా వెబ్‌సైట్‌లో మీకు ఉత్తమ అనుభవం అందించడానికి మేము కుకీలను ఉపయోగిస్తాము. మా సైట్‌ను కొనసాగించడం ద్వారా మీరు మా కుకీల వినియోగాన్ని అంగీకరిస్తున్నారు, గోప్యతా విధానం, మరియు సేవా నిబంధనలు.

    kntvtelugu
    kntvtelugu

    Union Minister Rammohan Naidu : సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు

    1 hour ago

    కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి Ram Mohan Naidu Kinjarapu సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కంచిలి, పలాస రైల్వే స్టేషన్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు Bendalam Ashok, Goutu Sirisha కూడా పాల్గొన్నారు.

     

    ఈ సందర్భంగా 12 ఏళ్ల ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేసిన సభల్లో స్థానికులతో ఆనందాన్ని పంచుకున్న రామ్మోహన్ నాయుడు, ప్రాంతీయ రైల్వే అభివృద్ధికి ఇది కీలక మైలురాయిగా అభివర్ణించారు. ఇకపై ప్రాంత రైల్వే అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతో మరింత వేగంగా సాగుతుందని పేర్కొంటూ, రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.

    ఇక్కడ క్లిక్ చేయండి ఇంకా చదవండి
    మునుపటి ఆర్టికల్
    Kylie Minogue admits getting 'pickier' in relationships
    తర్వాత ఆర్టికల్
    Brajesh Kumar Singh appointed MD & CEO Canara Bank

    సంబంధిత ఆంధ్రప్రదేశ్ అప్‌డేట్స్:

    మీరు ఖచ్చితంగా తొలగించాలనుకుంటున్నారా? ఈ కామెంట్ తొలగించబోతున్నారు..! తొలగించు రద్దు చేయి

    కామెంట్స్ (0)

      కామెంట్ రాయండి