kntv
kntv

CJP నిరసనల వేళ.. రాజ్యసభలో రూల్ 267పై చర్చ

1 hour ago

విద్యా సంస్కరణల కోసం కొనసాగుతున్న CJP నిరసనల నేపథ్యంలో ప్రతిపక్షం జూలై 22న రాజ్యసభలో రూల్ 267 కింద నోటీసు ఇచ్చింది. ఈ నిబంధన ద్వారా సాధారణ కార్యక్రమాలను నిలిపివేసి అత్యవసర ప్రజా ప్రాధాన్య అంశంపై తక్షణ చర్చకు అనుమతి కోరే అవకాశం ఉంటుంది.