kntv
kntv

E20పై మెర్సిడెస్ క్లారిటీ.. BS-VI కార్లకు గ్రీన్ సిగ్నల్

1 hour ago

మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ తాజా ఇంటర్వ్యూలో భారత్‌లోని అన్ని BS-VI కార్లు E20 ఇంధనానికి అనుకూలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పలువురు ప్రముఖ ఆటో వ్లాగర్లు కూడా అంగీకరిస్తున్నారని తెలిపారు. ఎథనాల్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని లక్ష్యంగా చేసుకుని ప్రచారంలో ఉన్న పాత వీడియోలను నమ్మవద్దని సూచించారు.