kntv
kntv

పార్లమెంట్ సమావేశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం

2 months ago

వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన కీలక అంశాలపై ఎంపీలు, పార్టీ నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారు.

Click here to Read More
Previous Article
ప్రతి హామీని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వం... కోగంటి
Next Article
E20పై మెర్సిడెస్ క్లారిటీ.. BS-VI కార్లకు గ్రీన్ సిగ్నల్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment