kntv
kntv

FDIలో భారత్ జంప్.. ప్రపంచంలో 11వ స్థానం

1 hour ago

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) ఆకర్షణలో భారత్ రెండు స్థానాలు ఎగబాకి ప్రపంచంలో 11వ అతిపెద్ద గమ్యదేశంగా నిలిచింది. 2025లో దేశంలోకి వచ్చిన FDI 44% పెరిగి 39 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ వృద్ధి భారత్‌పై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.