kntv
kntv

పేదలకు, డైలీ కూలీలకు అన్నదానం చేసిన వ్యాపారవేత్త GSR

1 hour ago

తన తండ్రి గౌరీశెట్టి పేద రాఘవయ్య జ్ఞాపకార్ధం ప్రతియేటా యిదే రోజున పేదలకు, కూలి పనివారికి అన్నదానం చేసే బంటుమిల్లి లోని వ్యాపారవేత్త జి శ్రీను ఈ సంవత్సరం కూడా తండ్రి రాఘవయ్య, తల్లి ఈశ్వరమ్మా జ్ఞాపకార్థం బంటుమిల్లి లోని తన వ్యాపార కేంద్రం GSR సిమెంట్, ఐరన్ షాప్ నందు అన్నదానం చేశారు. పేద, బీద వారికీ శ్రీను, అయన తనయుడు వాకలయ్య అన్నదానం చేశారు.......