kntv
kntv

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభం ఆగస్టుకేనా?

2 months ago

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం జూలైలో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. మోదీ విదేశీ పర్యటనలు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కారణంగా ఆగస్టు చివర్లో విశాఖ పర్యటన ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.