kntv
kntv

HPCL అప్రెంటిస్ పోస్టులు 2026 నోటిఫికేషన్

3 weeks ago

Hindustan Petroleum Corporation Limited మార్కెటింగ్ విభాగంలో 358 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాలకు అవకాశం. జూలై 31 చివరి తేదీ. నెలకు ₹25,000 స్టైపెండ్, 1 సంవత్సరం శిక్షణ