kntv
kntv

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలి: జూపల్లి ప్రమోద్

3 weeks ago

అశ్వారావుపేట: పిచ్చికుక్క కాటుకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను అశ్వారావుపేట మండల యూత్ నాయకులు జూపల్లి ప్రమోద్ పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని, అవసరమైన మందులు, యాంటీ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచి మెరుగైన వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.