kntv
kntv

రెడ్డిగూడెంMPDO కార్యాలయంలో ప్రజాదర్బార్- ఎంఎల్ఏ -వసంత

2 months ago

ప్రజల వద్దకే పాలన- సమస్యలకు సత్వర పరిష్కారం- కూటమి ప్రభుత్వం లక్ష్యం. సమస్యల పరిష్కారంలో అలసత్వం ప్రదర్శిస్తె ఉపేక్షించ భోమనీ అధికారులకు హెచ్చరిక. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, విద్యుత్, సంక్షేమ పథకాల సమస్య ల పై వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అక్కల గాంధీ జనసేన నాయకులు. 

Click here to Read More
Previous Article
‘టాక్సిక్’పై అనురాగ్ కశ్యప్ ప్రశంసలు
Next Article
ఒంగోలు ఐఐఐటి సీటు సాధించిన కొమ్మారెడ్డి విద్యా కుసుమం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment