kntv
kntv

మెగాస్టార్ అభిమానాన్ని చాటిన రాజ్ నిడిమోరు

1 hour ago

మెగాస్టార్ చిరంజీవి ప్రభావం టాలీవుడ్‌కే పరిమితం కాదని దర్శకుడు రాజ్ నిడిమోరు తెలిపారు. బాలీవుడ్‌లో రూపొందించిన పలు వెబ్ సిరీస్‌లు, చిత్రాల్లో చిరంజీవి పాటలు, సూచనలను ఉపయోగించినట్లు చెప్పారు. తెలుగు భాష, సంస్కృతిని దేశవ్యాప్తంగా పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే వాటిని కథల్లో భాగం చేసినట్లు వెల్లడించారు. 

Click here to Read More
Previous Article
నీట్ విద్యార్థులకు జూన్ 21న ఉచిత ఆర్టీసీ ప్రయాణం
Next Article
మూసీ రివర్‌ఫ్రంట్‌కు ప్రపంచ స్థాయి హంగులు: సీఎం

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment