kntv
kntv

GIFT Nifty డౌన్… చివరి గంట ర్యాలీపై సందేహాలు

2 months ago

మార్కెట్ మూసిన గంటలోపే GIFT Nifty 130 పాయింట్లు పడిపోవడంతో ట్రేడర్లలో ఆందోళన నెలకొంది. చివరి గంటలో వచ్చిన ర్యాలీ ‘ట్రాప్’లా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల జరిగిన 800 పాయింట్ల ర్యాలీపై ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ ప్రభావం కనిపిస్తూ, Nifty రీట్రేస్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Click here to Read More
Previous Article
క్రికెట్‌లో కొత్త సంచలనం ఇరా ఏరీ… నెటిజన్ల ఫోకస్ ఆమెపై!
Next Article
రైతు భరోసా నిధులు 30 నుంచి విడుదల, కీలక నిర్ణయం

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment