kntv
kntv

DOP అవతారంలో రష్మిక మందన్న

2 months ago

‘కాక్‌టెయిల్ 2’ సినిమా సెట్స్‌లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కొత్త అవతారంలో కనిపించింది. షూటింగ్ సందర్భంగా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ (DOP)గా కెమెరా నిర్వహిస్తూ సందడి చేసింది. రష్మిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, ఆమె కొత్త టాలెంట్‌ను అభిమానులు ప్రశంసిస్తున్నారు.