kntv
kntv

భక్తుల రక్షకుడు శ్రీ లక్ష్మీ నరసింహుడు

2 weeks ago

 

శ్రీ నరసింహావతారం శ్రీమహావిష్ణువు దశావతారాల్లో నాలుగవది. భక్త ప్రహ్లాదుని రక్షించి, హిరణ్యకశిపుడిని సంహరించేందుకు నరసింహ రూపంలో అవతరించాడు. భక్తుని మాటను నిజం చేస్తూ, సర్వాంతర్యామిగా అన్ని చోట్లా ఉన్నాడని ఈ అవతారం చాటింది. సగం మనిషి, సగం సింహం రూపంలో దర్శనమిచ్చిన విశిష్ట అవతారం నరసింహావతారం.