kntv
kntv

మూసీ రివర్‌ఫ్రంట్‌కు ప్రపంచ స్థాయి హంగులు: సీఎం

2 weeks ago

మూసీ రివర్‌ఫ్రంట్, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులను తప్పనిసరిగా పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వనమహోత్సవం-2026 ప్రారంభించిన ఆయన, రూ.35.50 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మూసీ నది ప్రక్షాళనతో పాటు హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.