kntv
kntv

క్రికెట్‌లో కొత్త సంచలనం ఇరా ఏరీ… నెటిజన్ల ఫోకస్ ఆమెపై!

2 months ago

క్రికెట్ అభిమానుల సరికొత్త క్రష్‌గా ఆస్ట్రేలియా అండర్-19 మహిళా క్రికెటర్ ఇరా ఏరీ ట్రెండ్‌గా నిలుస్తోంది. భారత సంతతికి చెందిన ఈ యువ బౌలర్ ఇటీవల ఇంగ్లండ్‌పై 4 వికెట్లు, శ్రీలంకపై 3 వికెట్లు తీసి ఆకట్టుకుంది. అందం-ప్రతిభ కలబోతగా నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.