kntv
kntv

గ్రీనింగ్ సొసైటీపై పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు

2 months ago

రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జులై 3నాటికి ప్రక్రియ పూర్తిచేయాలని సూచించారు. ప్రతిగ్రామ పంచాయతీలో నర్సరీఏర్పాటు చేయడంతో పాటు, 2.6 కోట్ల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజాఉద్యమంగా మార్చాలని అటవీశాఖ అధికారులకు దిశానిర్దేశంచేశారు.